Back

Choose Song To View The Lyrics

నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే..

నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే

1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే
ఆ వెలుగు ద్వారానే - నూతన మార్గము కలిగి
సజీవ బలిగా సర్పించు - నీ జీవిత మాయనకే
||నీ ప్రియ||

2. తప్పిపోతివి గతమందు - తప్పుదారిని నడచితివి
తన ప్రేమ హస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్
||నీ ప్రియ||

3. యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు
ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీకిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని
||నీ ప్రియ||

నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే
G D Em A D
పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే

1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే
G A D
ఆ వెలుగు ద్వారానే - నూతన మార్గము కలిగి
G D A7 D
సజీవ బలిగా సర్పించు - నీ జీవిత మాయనకే
||నీ ప్రియ||

2. తప్పిపోతివి గతమందు - తప్పుదారిని నడచితివి
తన ప్రేమ హస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను
యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్
||నీ ప్రియ||

3. యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు
ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీకిచ్చె
కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని
||నీ ప్రియ||
** TELUGU LYRICS **

- Scale : D

** CHORDS **

D G D Em A D

G A D

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------